Friday, October 10, 2008

హేల్లపురి కాలింగ్ యు బ్యాక్






ఏ దేసమేగిన ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి బుమ్మీ బారతి నే, నిల్లుపుర నీ జాతి నిందు గవ్రవము
కానంతరాలు దాతి వచ్చిన, ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన మనసూ మాత్రం పుటిన ఉరుకీ పరుగులు తిసుడ్నది. శ్రీ శ్రీ కవిత్వం లాగా పరుగులు తిస్తున నా అలచోనలికి సరిహదు లేయకుండా వస్తునాయి. గోదావరి గట్టు కింద కూచొని ఎద్దుసతున పిల్లవాడిల్ల చిళ్ల చిల్ల వినిపిస్తునాద్ఐ నా మనసు. రా అన్తునది నా బల్ల్యం , నా కోసం రా అన్తునది నా తొలి ప్రేమ , నా కోసమేయ్న రా అన్తునారూ నాన ..ఎవరికోసం కాకా పోయిన, నా కోసమీ నెయ్నూ నా ఉరికి పరుగులూ తిస్తునా ప్రతి రోజ్జు నా ఊహలలొ




No comments: